ETV Bharat / photos

అనంత్​- రాధిక ప్రీవెడ్డింగ్​- జామ్​నగర్​కు మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​, బాలీవుడ్ స్టార్లు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 10:18 PM IST

anant radhika pre wedding guests
Anant Radhika Pre Wedding Guests : ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. ముకేశ్‌ చిన్నకుమారుడు అనంత్‌, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. అనంత్​, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్​కు హాజరయ్యేందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ దంపతులు, బాలీవుడ్ బాద్​షా షారుక్​ఖాన్​​ కుటుంబం, మరికొందరు బాలీవుడ్ తారలు జామ్​నగర్​కు చేరుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.