ETV Bharat / entertainment

ఆ ఒక్క రోజు తమన్నా అస్సలు స్నానం చేయదట - ఎందుకంటే? - Tamannah Bath

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 8:19 AM IST

Tamannah Bath : వరుస గ్లామర్ షోలు, సినిమాలు చేసే హీరోయిన్ తమన్నా ఆ ఒక్క రోజు అస్సలు స్నానం చేయదట. ఎందుకంటే?

Source ANI
tamannah (Source ANI)

Tamannah Sunday Bath : తమన్నాఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాలలో వరుస బోల్డ్ రోల్స్​, గ్లామర్​ షోలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ మిల్కీ బ్యూటీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. అదేంటంటే ఆ ఒక్క రోజు తమన్నా స్నానం చేయదట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే - గత కొంత కాలంగా పెద్దగా తెలుగు అవకాశాలు లేక పూర్తిగా బాలీవుడ్ సహా ఇతర భాషల​పైనే ఫోకస్ పెట్టింది తమన్నా. అక్కడే సినిమాలు, సిరీస్​లు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. స్పెషల్ సాంగ్స్​ కూడా చేస్తోంది. మరోవైపు తన ప్రియుడు విజయ్ వర్మతో డేటింగ్​లో మునిగి తేలుతోంది.

అలా ఈ మధ్య కాలంలో లస్ట్ స్టోరీస్, బాంద్రా, జైలర్, భోళాశంకర్, అరణ్మనై 4 వంటి చిత్రాలతో అలరించింది. ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్​ నువ్వు కావాలయ్యా పాటకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అరణ్మనైలోనూ గ్లామర్ షో బానే చేసింది. ఇలా ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ క్రమంలోనే తమన్నా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఆమె ఆదివారం రోజు అస్సలు స్నానం చేయదట. సాధారణంగా ఆదివారం అనగానే చాలా మంది తల స్నానం చేసి మొత్తం భారాన్ని దించేసుకుంటారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుందట. గతంలో తమన్నా ఈ విషయం గురించి పోస్ట్ చేసింది. అది ఇప్పుడు మరోసారి నెట్టింట్లో కనిపిస్తోంది.

ఈ పోస్ట్​లో తమన్నా ఎందుకు తాను ఆదివారం స్నానం చేయదో చెప్పింది. వీక్ డేస్​లో మేకప్ కారణంగా ఒక్కరోజులో ఏకంగా మూడు సార్లు స్నానం చేయాల్సి వస్తుందట. అందుకే రోజు చేసి చేసి విసిగిపోయి సండే బ్రేక్ ఇస్తుందట. ఇంకా ఓ ఇంటర్వ్యూలో తనకు రాత్రి 7 దాటిన తర్వాత బయటకు వెళ్లడం, లేదా పని చేయడం అస్సలు ఇష్టం ఉండదని కూడా చెప్పింది.

భారీగా 'దేవర' థియేట్రికల్ బిజినెస్ - షూటింగ్​ ఎక్కడి దాకా వచ్చిందంటే?

పుష్ప 2 పోస్ట్​పోన్- ఇట్స్ అఫీషియల్- మరి రిలీజ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.