Gold Rate Today May 16, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,885 ఉండగా, గురువారం నాటికి రూ.915 పెరిగి రూ.75,800కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.86,959 ఉండగా, గురువారం నాటికి రూ.1,449 పెరిగి రూ.88,408కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 16, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.88,408గా ఉంది.
- Gold Price In Vijayawada May 16, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.88,408గా ఉంది.
- Gold Price In Vishakhapatnam May 16, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.88,408గా ఉంది.
- Gold Price In Proddatur May 16, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.88,408గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురవారం ఔన్స్ గోల్డ్ ధర 2361 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 2389 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.55 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 16, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,25,007 |
ఇథీరియం | రూ.2,46,139 |
టెథర్ | రూ.79.56 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,219 |
సొలోనా | రూ.12,712 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today May 16, 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండడం, యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 386 పాయింట్లు లాభపడి 73,373 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 110 పాయింట్లు వృద్ధి 22,310 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : మారుతీ, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ
రూపాయి విలువ
Rupee Open May 16, 2024 : ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.46గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 16, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices May 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.72 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.96 డాలర్లుగా ఉంది.