ETV Bharat / business

తగ్గిన గోల్డ్ రేట్- హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 9:35 AM IST

Gold Rate Today 3rd February 2024
Gold Rate Today 3rd February 2024

Gold Rate Today 3rd February 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 3rd February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,980గా ఉండగా, శనివారం నాటికి రూ.280 తగ్గి రూ.64,700కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.73,780 ఉండగా, శనివారం నాటికి రూ.890 తగ్గి రూ.72,890కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 3rd February 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,700గా ఉంది. కిలో వెండి ధర రూ.72,890గా ఉంది.
  • Gold Price In Vijayawada3rd February 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,700గా ఉంది. కిలో వెండి ధర రూ.72,890గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 3rd February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,700గా ఉంది. కిలో వెండి ధర రూ.72,890గా ఉంది.
  • Gold Price In Proddatur 3rd February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధరరూ.64,700గా ఉంది. కిలో వెండి ధర రూ.72,890గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 3rd February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర 2055 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 15 డాలర్లు తగ్గి 2040 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.70 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 3rd February 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.35,80,802
ఇథీరియంరూ.1,92,582
టెథర్రూ.82.95
బైనాన్స్ కాయిన్రూ.25,075
యూఎస్​డీ కాయిన్రూ.83

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 3rd February 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

మీ కుటుంబం కోసం బడ్జెట్ వేసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు - జీవనకాల గరిష్ఠాలను తాకిన నిఫ్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.