తెలంగాణ

telangana

'50 మంది బంధువులతో వెళ్తే ప్రత్యేక బస్సు'

By

Published : Jan 21, 2020, 7:08 AM IST

Updated : Jan 21, 2020, 7:32 AM IST

సమ్మక్క సారాలమ్మ మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ 4 వేల పైచిలుకు బస్సులను నడుపుతుంది. రంగారెడ్డి రీజియన్ నుంచి మేడారం జాతరకు 500ల ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్​లోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నామని భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేడారం జాతర ప్రత్యేక బస్సులపై మరిన్ని వివరాలను రంగారెడ్డి ఆర్.ఎం వరప్రసాద్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

'50 మంది బంధువులతో వెళితే ప్రత్యేక బస్సు'
'50 మంది బంధువులతో వెళితే ప్రత్యేక బస్సు'

.

'50 మంది బంధువులతో వెళితే ప్రత్యేక బస్సు'
sample description
Last Updated :Jan 21, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details