తెలంగాణ

telangana

Omicron Cases in Telangana: రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు

By

Published : Dec 26, 2021, 7:53 PM IST

Updated : Dec 26, 2021, 8:24 PM IST

omicron
omicron

19:51 December 26

మొత్తం 44కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in Telangana: రాష్ట్రంలో కొత్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఒమిక్రాన్‌ నుంచి మరో 10 మంది బాధితులు కోలుకున్నారు.

ఏపీలో రెండు...

AP Omicron Cases: ఏపీ మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ నిర్ధరణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల కుటుంబసభ్యులకు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. తాజాగా నమోదైన రెండింటితో కలిపి ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.

6,987 కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,987 కేసులు నమోదయ్యాయి. మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,091 మంది కోలుకున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Dec 26, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details