ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pratidwani: మహిళలపై అఘాయిత్యాలు జరగటానికి కారణాలేంటి ?..కట్టడి చేయటమెలా ?

By

Published : Aug 17, 2021, 9:39 PM IST

గుంటూరు నగరంలో పట్టపగలు దళిత యువతిని ఓ ఉన్మాది అతి క్రూరంగా నరికి చంపాడు. మహిళా హోం మినిస్టర్ సొంత జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఒక్కటే కాదు. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లో కాబోయే భర్తను తాళ్లతో కట్టేసి ఓ యువతిని కొందరు దుర్మార్గులు మానభంగం చేశారు. ఇలాంటి ఘటనలు జరగటానికి కారణాలు ఏంటి ? అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ? ప్రభుత్వమే కాకుండా తలిదండ్రులు, యువతీ యువకులు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details