ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ అవినాష్​రెడ్డి

By

Published : Apr 20, 2020, 2:58 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఉపాధి కూలీలు, కార్మికులకు.. ఎంపీ అవినాష్​రెడ్డి నిత్యావసరాలు అందజేశారు

Kadapa MP distributed the necessities for the poor people
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కడప ఎంపీ

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కడప ఎంపీ అవినాష్​ రెడ్డి అండగా నిలిచారు. జిల్లాలోని వేంపల్లెలో దాదాపు 20 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details