ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎలక్ట్రికల్స్​ కర్మాగారంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

By

Published : Mar 23, 2020, 10:21 AM IST

కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది.

fire accident in electrical industry in kadapa
ఎలక్ట్రికల్స్​ కర్మాగారంలో అగ్నిప్రమాదం

ఎలక్ట్రికల్స్​ కర్మాగారంలో అగ్నిప్రమాదం

కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కర్మాగారంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. యూపీసీ విభాగంలో ఉన్న పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లింది. సమయానికి ఆ విభాగంలో కార్మికులు లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details