ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు తెలంగాణ సిట్ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు విచారణకు అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు రఘురామకు విచారణాధికారి ఏసీపీ గంగాధర్ మెయిల్ ద్వారా సందేశం పంపారు. విచారణకు ఎప్పుడు రావాలో ముందుగా సమాచారం ఇస్తామని అందులో వివరించారు.
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకు ఊరట..
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు తెలంగాణ సిట్ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు విచారణకు అవసరం లేదని చెప్పింది.
వైసీపీ ఎంపీ రఘురామ
Last Updated : Nov 29, 2022, 9:27 AM IST