ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..

By

Published : Dec 25, 2022, 2:20 PM IST

Lovers Commit Suicide: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు.

love couple
ప్రేమజంట

Lovers Commit Suicide: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details