ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో అనిశా సోదాలు...

By

Published : Aug 21, 2019, 2:22 PM IST

బొబ్బిలి ప్రభుత్వ వసతిగృహాల్లో సరైన మౌలిక వసతుల్లేవని అనిశా దర్యాప్తులో తెలినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై పూర్తి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో ఏసీబీ సోదాలు...

విజయనగరం జిల్లా బొబ్బిలిలో అనిశా సోదాలు నిర్వహించారు. సాంఘీక సంక్షేమ వసతి గృహాంలో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించారన్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.

బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో ఏసీబీ సోదాలు...
Intro:ap_cdp_16_21_kadapa_lo_bhari_varsham_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడపలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలు లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉన్నాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీళ్లని రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వాహనదారులు వర్షపునీటిలో నే ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నగరంలోని ఎం జె కుంట, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, నకాష్ వీధి, భాగ్యనగర్ కాలనీ, చెన్నై రోడ్డు, కృష్ణ కూడలి, అక్కయ్య పల్లి, శాస్త్రి నగర్ పలు ప్రాంతాల్లో కి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో కార్మికుల అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటిలో నడుచుకుంటూ విధులకు వెళ్తున్నారు. గ్యారేజ్ లో కొన్ని విభాగాలు నీటిలో మునిగిపోయాయి.


Body:భారీ వర్షం


Conclusion:కడప

TAGGED:

ABOUT THE AUTHOR

...view details