ఆంధ్రప్రదేశ్

andhra pradesh

viveka nanda Chicago speech: విజయనగరంలో 2కె రన్​

By

Published : Sep 11, 2021, 10:04 AM IST

2k run at vijayanagaram

వివేకానందుడు చికాగో ప్రసంగానికి 128 ఏళ్లైన సందర్భంగా విజయనగరంలో 2కె రన్‌ నిర్వహించారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించారు.

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. భారతీయ జనతా పార్టీ విజయనగరంలో 2కె రన్‌ నిర్వహించింది. భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని ఆధ్వర్యంలో విజయనగరంలోఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కోట జంక్షన్ వరకు పరుగు సాగింది . ఈ పరుగులో భాజపా శ్రేణులతో పాటు నగర ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.

ఇదీ చదవండి:

AP WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... 4 రోజుల పాటు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details