ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఏజెన్సీలో యువతకు వాలీబాల్ పోటీలు

By

Published : Feb 4, 2020, 6:04 PM IST

విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం గోమంగిలో పోలీసులు 'యువహో' పేరిట యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. యువత పెడదారి పట్టకుండా పోలీసు శిక్షణ, ఉపాధి కార్యక్రమాలను వినియోగించుకోవాలని నర్సీపట్నం ఓఎస్​డీ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం పోలీసుశాఖ అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్​పీ రాజ్ కమల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

police dept conduct vallyball competitions in visakha agency
విశాఖ ఏజెన్సీలో యువతకు వాలీబాల్ పోటీలు

ఏజెన్సీలో యువతకు వాలీబాల్​ పోటీలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details