ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆత్మకూరు ఆర్డీవోగా ఎం.వెంకట సుధాకర్ నియామకం

By

Published : Mar 17, 2021, 8:14 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవోగా ఎం. వెంకటసుధాకర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో నెల్లూరు సివిల్ సప్లై విజిలెన్స్ స్పెషల్​ అధికారిగా ఆయన పనిచేశారు.

venkata sudhakar  appointmented as atmakur rdo in nellore district
ఆత్మకూరు ఆర్డీవోగా ఎం వెంకట సుధాకర్ నియామకం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన ఆర్డీవోగా ఎం.వెంకటసుధాకర్ నియమితులయ్యారు. నెల్లూరు సివిల్ సప్లై విజిలెన్స్ స్పెషల్ అధికారిగా పనిచేస్తున్న ఆయన ఆత్మకూరు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఇన్​ఛార్జి ఆర్డీవోగా పని చేస్తున్న సువర్ణమ్మ... తెలుగు గంగ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​గా తిరిగి పూర్తి బాధ్యతల చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details