ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SOMASILA: సోమశిల జలాశయ అప్రాన్​కు మరమ్మతులు

By

Published : May 19, 2022, 8:10 AM IST

SOMASILA: రెండు సంవత్సరాల క్రితం వర్షాలకు దెబ్బతిన్న సోమశిల జలాశయ అప్రాన్​కు​ ప్రభుత్వం ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టింది. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో నీరు ఇస్తూనే పనులు పూర్తి చేస్తామని ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు.

SOMASILA
సోమశిల జలాశయ అప్రాన్​కు మరమ్మత్తులు చేపట్టిన ప్రభుత్వం

SOMASILA: రెండు సంవత్సరాల క్రితం వర్షాలకు దెబ్బతిన్న సోమశిల జలాశయ అప్రాన్​కు​ ప్రభుత్వం ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టింది. 99 కోట్ల రూపాయలు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడగారు పంటకు నీరు విడుదల చేశామని సోమశిల జలాశయం ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో నీరు ఇస్తూనే పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details