ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకై న్యాయవాదుల ఆందోళన

By

Published : Sep 21, 2019, 3:09 PM IST

శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రకారం రాయలసీమలో హైకోర్టు, రాజధాని నిర్మించాలని...కర్నూలులో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని..న్యాయవాదుల ఆందోళన

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని..న్యాయవాదుల ఆందోళన

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం రాయలసీమలో హైకోర్టు,రాజధాని ఏర్పాటు చేయాలని భారీ ప్రదర్శన నిర్వహించారు.కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యలయం వరకు చేపట్టిన ర్యాలీలో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్ధులు మద్దతు పలికారు.

Intro:ap_knl_111_08_thedepaa_road_show_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్: 9491852499, కోడుమూరు నియోజకవర్గము, కర్నూలు జిల్లా. శీర్షిక: మా నాన్న తలుచుకుంటే రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంపాదించేవాడు


Body:కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ కోడుమూరు , గూడూరు మండలాల్లో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు విస్తృతంగా ప్రచారం చేశారు. రోడ్ షో లో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తేదేపా యువ నాయకులు లు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు


Conclusion:కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవినీతి, అక్రమాలు చేసి రాజశేఖర్రెడ్డి లక్షల కోట్లు సంపాదించారని తన తండ్రి తలుచుకుంటే దానికి రెండింతలు సంపాదించే వాడని తెలిపారు .రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారని తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. తాము మాత్రం ప్రజల ప్రేమాభిమానాలు మాత్రమే గెలుచుకుంటామని సంపాదించామని వివరించారు. హైదరాబాద్ లో జగన్ కు అక్రమ ఆస్తులు ఉండటంతో కేసీఆర్ కు ,మోదీ కి తొత్తుగా మారారని అన్నారు. శ్రీశైలం మనదైతే కేసీఆర్ దాని పై కేసు వేసి మనకు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details