ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AMAZON CONTAINER: డివైడర్‌ను ఢీకొన్న అమెజాన్ కంటైనర్‌.. సామగ్రి దగ్ధం

By

Published : Apr 26, 2022, 9:21 AM IST

AMAZON CONTAINER: హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న అమెజాన్ సంస్థకు చెందిన కంటైనర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జరిగింది.

AMAZON CONTAINER
కంటైనర్​లో మంటలు చెలరేగడంతో సామాగ్రి దగ్ధం

కంటైనర్​లో మంటలు చెలరేగడంతో సామాగ్రి దగ్ధం

AMAZON CONTAINER: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద 16వ నంబర్‌ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న అమెజాన్ సంస్థకు చెందిన కంటైనర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్‌లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమించారు.

ABOUT THE AUTHOR

...view details