ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ap corona cases: కొత్తగా 1084 కరోనా కేసులు, 13 మరణాలు

By

Published : Sep 29, 2021, 4:08 PM IST

Updated : Sep 29, 2021, 6:53 PM IST

ap corona cases
ap corona cases

16:04 September 29

ap corona cases updates

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 57,345 పరీక్షలు నిర్వహించగా.. 1,084 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,49,314 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 13 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,163కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,328 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,23,496కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,82,35,650 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చదవండి

Exam paper leak: మదనపల్లెలో లీకైన బీకామ్‌ ఆరో సెమిస్టర్‌ ప్రశ్నాపత్రం

Last Updated : Sep 29, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details