ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నరసరావుపేటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

By

Published : Dec 13, 2019, 7:02 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో 67వ రాష్ట్ర స్థాయి మహిళ, పురుషుల కబడ్డీ పోటీలను ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు.

State level kabaddi competitions began at guntur district
నరసరావుపేటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో 67వ రాష్ట్ర స్థాయి మహిళ, పురుషుల కబడ్డీ పోటీలను ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. చిన్న వయస్సు నుంచి ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉల్లాసంగాను ఉండగలుగుతారని ఆయన అన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ఉన్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి క్రీడలు ముఖ్యమని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.

నరసరావుపేటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
sample description

TAGGED:

ABOUT THE AUTHOR

...view details