ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్టోబరు 2 నుంచి కొత్తవారికి పింఛన్ల పంపిణీ

By

Published : Jul 9, 2019, 6:28 AM IST

అక్టోబరు 2వ తేదీ నుంచి కొత్త వారికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హుల ఎంపిక తర్వాత వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తారు. ప్రజా సాధికారిక సర్వే ప్రకారం 65 నుంచి 60 ఏళ్ల మధ్య 5.49లక్షల మంది ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

అక్టోబరు 2 నుంచి కొత్తవారికి పింఛన్ల పంపిణీ

సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హుల ఎంపిక తర్వాత వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛను పంపిణీ చేస్తారు. అక్టోబరు 2 నుంచి ఈ కొత్తవారికి పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సీఎం జగన్ హామీనిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. వీరితో పాటు తలసేమియా, పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులకు అందించనుంది.

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఈరోజు రైతు సదస్సు ఉ ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ స్థాయిలో ఎలమంచిలి ఏర్పాటుచేసిన ఈ సదస్సులో ఆదర్శ రైతులను సన్మానించారు రైతులకు రాయితీపై పరికరాలు అందించారు రైతు దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సదస్సుకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి స్థానిక ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు ఈ సదస్సును ప్రారంభించారు


Body:ఓవర్


Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1 ap 20146

ABOUT THE AUTHOR

...view details