ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bear: ఎలుగుబంటి హల్​చల్..భయాందోళనలో స్థానికులు

By

Published : Oct 8, 2021, 10:40 PM IST

గొర్రెల మందపై ఎలుగుబంటి దాడికి యత్నించిన ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లి గ్రామ శివారుల్లో చోటు చేసుకుంది. కాపరులు అప్రమత్తమై..ఎలుగును సమీప పొదల్లోకి తరిమికొట్టారు.

ఎలుగుబంటి హల్​చల్
ఎలుగుబంటి హల్​చల్

ఎలుగుబంటి హల్​చల్

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లి గ్రామ శివారుల్లో ఎలుగుబంటి హల్​చల్ చేసింది. గొర్రెల మందపై ఎలుగుబంటి దాడికి యత్నించగా..కాపరులు గట్టిగా కేకలు వేస్తూ సమీప పొదల్లోకి తరిమికొట్టారు. ఎలుగుబంటి సంచారం విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details