ETV Bharat / city

RAPE CASE: ఏలూరులో హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదు

author img

By

Published : Oct 8, 2021, 6:59 PM IST

Updated : Oct 8, 2021, 8:37 PM IST

హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు
హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు

18:57 October 08

హెడ్ కానిస్టేబుల్‌, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు

ఏలూరులో హెడ్ కానిస్టేబుల్‌ రంగారావు(head constable rangarao)పై అత్యాచారం కేసు(rape case) నమోదైంది. ఏలూరు వన్‌టౌన్‌ పీఎస్‌లో(one town PS) హెడ్ కానిస్టేబుల్​గా రంగారావు పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు మాయమాటలు చెప్పి, అత్యాచారం చేశాడని ఓ మహిళ ఏలూరు దిశ పోలీస్ స్టేషన్(dhisha police station)​లో ఫిర్యాదు చేసింది. ఫలితంగా హెడ్‌ కానిస్టేబుల్‌ రంగారావు సహా, మరో ఇద్దరు మహిళలపై కేసు(case) నమోదైంది.  

ఇదీచదవండి.

SEXUAL HARASSMENT: మహిళా ఉద్యోగితో అసభ్య ప్రవర్తన.. అధికారికి దేహశుద్ధి

Last Updated :Oct 8, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.