ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు

By

Published : Sep 10, 2021, 10:02 AM IST

శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు
శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు

శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఈవో లవన్న, అర్చకులు ఉత్సవ పూజలు ప్రారంభించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద మృత్తిక గణపతి ఏర్పాటు చేశారు. సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప పూర్వక పూజలు నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details