ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్ ట్వీట్​కు స్పందించిన కేంద్రమంత్రి

By

Published : Apr 2, 2020, 11:11 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్​కు విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ స్పందించి...యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

pawan tweet
పవన్ ట్వీట్​కు కేంద్రమంత్రి స్పందన

విదేశీ వ్యవహారాల మంత్రికి పవన్ కృతజ్ఞతలు

పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ స్పందించారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను ఆదుకోవాలని గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను ట్విటర్ ద్వారా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జనసేన ప్రకటన

ABOUT THE AUTHOR

...view details