ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇర్ఫాన్ ఖాన్​ మృతి పట్ల పవన్ సంతాపం

By

Published : Apr 29, 2020, 5:28 PM IST

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్​ మృతి పట్ల జనసేనాని పవన్ సంతాపం తెలిపారు.

pawan kalyan condolence to irfan khan
ఇర్ఫాన్ ఖాన్​ మృతి పట్ల పవన్ సంతాపం

పవన్ ట్వీట్

నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఇర్ఫాన్ మరణవార్త చాలా బాధ కలిగించిందన్నారు. పరిపూర్ణమైన నటుడు, మంచి వ్యక్తి ఇర్ఫాన్ అని పవన్ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details