ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రేషన్​ డోర్​ డెలివరీ అంటూ.. ప్రజల్ని మోసం చేశారు'

By

Published : Feb 15, 2021, 1:52 PM IST

ఇంటి వద్దకే రేషన్ డెలివరీ అని.. ప్రభుత్వం ప్రజల్ని వ్యాన్ల వద్ద క్యూలైన్​లో నిలబెట్టి హింసిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్​కు జత చేశారు.

nara lokesh comments on ration door delivery
nara lokesh comments on ration door delivery

ఇంటి వద్దకే రేషన్​ డెలివరీ అని వైకాపా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. ప్రజల్ని వ్యాన్ల ముందు క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్​కు జత చేశారు.

"పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే, సన్న బియ్యం అని.. దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు."- నారా లోకేశ్​

ఇదీ చదవండి: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

TAGGED:

ABOUT THE AUTHOR

...view details