ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Buggana:"మేకపాటి నిర్వహించిన శాఖలు ఇప్పటినుంచి బుగ్గనకు"

By

Published : Mar 14, 2022, 8:33 PM IST

Buggana: దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

mekapati goutham reddy branches are gave to the finance minister buggana
మేకపాటి నిర్వహించిన శాఖలు ఇప్పటినుంచి బుగ్గనకు

Buggana:మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బుగ్గన ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలకు అదనంగా పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనాశాఖలను ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 7 కీలకమైన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details