ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్

By

Published : Mar 13, 2019, 1:19 PM IST

నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ.. శంషాబాద్​ నుంచి కువైట్​ వెళ్లేందుకు యత్నించారని వెల్లడించారు.

నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్

హైదరాబాద్.. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను అరెస్టు చేశారు. వీళ్లు కువైట్వెళ్లేందుకుయత్నించారు. నిందితులను విమానాశ్రయ పోలీసులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్పగించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా నకిలీ వీసాలు కలిగిన 11 మందిని అరెస్టు చేశారు.


Intro:Body:

నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళలు అరెస్ట్

నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను అరెస్టు చేశారు. శంషాబాద్​ నుంచి కువైట్​ వెళ్లేందుకు యత్నించారని గుర్తించారు. 



శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ వీసాలు కలిగిన 20 మంది మహిళలను అరెస్టు చేశారు. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు 20 మంది మహిళలు యత్నించారు. నిందితులను విమానాశ్రయ పోలీసులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్పగించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా నకిలీ వీసాలు కలిగిన 11 మందిని అరెస్టు చేశారు. 


Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details