కాళేశ్వరంలో కేసీఆర్ విహంగ వీక్షణం

By

Published : Feb 13, 2020, 3:01 PM IST

thumbnail

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ విహంగ వీక్షణం చేశారు. మేడిగడ్డ జలాశయం, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌లో జల నీరాజనాలు అర్పించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.