Telangana Culture: మల్లికార్జున స్వామికి మైలపోలు తీస్తారట.. ఎక్కడంటే..?

By

Published : Sep 2, 2021, 6:35 PM IST

thumbnail

మల్లిఖార్జున స్వామికి మైలపోలు తీస్తారంటా..! అదేంటి.. తెలంగాణ పెళ్లిల్లో కనిపించే ఈ క్రతువు దేవునికెందుకు తీస్తారని ఆశ్చర్యపోకండి.. తెలంగాణలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మల్లిఖార్జున స్వామికి ఒగ్గు పూజరులు ఘనంగా మైలపోలు తీసే కార్యక్రమాన్ని చేపడతారు. మల్లిఖార్జున స్వామి ఇలవేల్పుగా ఉన్నవారు వారి బంధువుల్లో.. ఎవరైనా పెద్దవారు చనిపోయి ఉంటే.. ఏడాదిలోపు ఈ మైలపోలు కార్యక్రమం నిర్వహిస్తారు. దేవునికి శుద్ధిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈ మైలపోలు తీస్తారని పెద్దలు చెబుతారు. మరీ ఆ మైలపోలు క్రతువును మనమూ ఓ సారి చూసేద్దామా..!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.