రాజస్థాన్​ కాంగ్రెస్ నేతల హంగామా.. హోటల్​లో 'అంత్యాక్షరి'

By

Published : Jul 20, 2020, 6:09 AM IST

thumbnail

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ మద్దతుదారులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు అంత్యాక్షరి ఆడుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అశోక్​ గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువనేత సచిన్ పైలట్ వర్గం గళమెత్తింది. దీనితో రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. రిసార్టు రాజకీయాలు కూడా నడిచాయి. అయితే ఓ వైపు బడా నేతలు రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలుతుంటే.. మరోవైపు జైపుర్​లోని హోటల్ ఫార్మౌంట్​లో ఉన్న చోట.. నేతలు అంత్యాక్షరి ఆడుతూ ఉల్లాసంగా గడపడం విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.