ఒక్క అవకాశమిస్తే సూరారం డివిజన్‌ను స్మార్ట్‌గా మారుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బట్ట వెంకటేశ్ హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
గతంలో తన తండ్రి కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప... ఐదేళ్లలో తెరాస కార్పొరేటర్... డివిజన్ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: ప్లేస్టోర్‌లో నకిలీ ధరణి యాప్.. ఇద్దరు అరెస్ట్