ETV Bharat / state

హోం ఐసోలేషన్​లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

author img

By

Published : Jul 23, 2020, 8:39 PM IST

Updated : Jul 23, 2020, 8:52 PM IST

former mp kavitha in home quarantine
హోం ఐసోలేషన్​లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

20:35 July 23

హోం ఐసోలేషన్​లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్​ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్​ కూతురు కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్​లోకి వెళ్లారు. ఆమె డ్రైవర్​కు కరోనా పాజిటివ్​ రావడం వల్ల కుటుంబ సభ్యులతో సహా హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. కవిత ప్రస్తుతం హైదరాబాద్​లోని తన నివాసంలోనే ఉన్నారు.  

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

Last Updated : Jul 23, 2020, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.