ETV Bharat / sitara

సోషల్​ వాచ్​: 'కుమార్తెలు మన జీవితానికి వెలుగులు'

author img

By

Published : Sep 28, 2020, 8:43 AM IST

ఆదివారం అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీప్రముఖులు వారి కూతుళ్లతో దిగిన ఫొటోలను సోషల్​మీడియాలో పంచుకున్నారు. వారితో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Tollywood celebrities who have daughters in their family
డాటర్స్​ డే స్పెషల్​: 'కుమార్తెలు మన జీవితానికి వెలుగులు'

డాటర్స్‌ డే సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవి, రవితేజ, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌ తదితరులు తమ కుమార్తెలతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. కూతుళ్లతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

"కూతుళ్లు మన జీవితానికి వెలుగులు.. వాళ్లు మన జీవితంలో నింపిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ప్రపంచంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు" అని చిరు పోస్ట్‌ చేశారు.

  • "అన్షులా, జాన్వి, ఖుషి.. ఈ ముగ్గురు ఏంజెల్స్‌ నా జీవితంలో ఆనందం, సంపదను నింపారు. వీళ్లు నా కుమార్తెలు కావడం నా అదృష్టం" అని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు.
  • నటి ప్రియమణి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంచుకున్నారు. ఆయన్ను ఎంతో ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నారు.
  • నటి వితికా షేర్ యాంకర్‌గా మారారు. వ్యాఖ్యాతగా తన తొలి షో ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారం కాబోతోందని చెప్పారు.
  • నటి, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కలతో కాలక్షేపం చేస్తున్నారు.
  • Daughters are little angels who grow up becoming your best friends.❣️
    Happy Daughters day. 👭✨#DaughtersDay

    — Venkatesh Daggubati (@VenkyMama) September 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.