ETV Bharat / sitara

సన్నీ లియోనీని మోసం చేసిన ఆన్​లైన్​ కేటుగాళ్లు

Sunny leone pan card: హాట్ బ్యూటీ సన్నీ లియోనీ కూడా మోసపోయింది. ఆమె పాన్​కార్డును స్కామ్​ చేసిన కేటుగాళ్లు.. ఆన్​లైన్​ యాప్​లో రుణం తీసుకున్నారు. ఇంతకీ ఏమైందంటే?

Sunny Leone
సన్నీ లియోనీ
author img

By

Published : Feb 18, 2022, 7:04 PM IST

Sunny leone news: హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మోసపోయింది. ఆన్​లైన్​ కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ఆన్​లైన్​లో లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆమె ట్వీట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఆమె బ్యాంక్​ అధికారులను సంప్రదించగా, వారు సన్నీని మోసం చేసిన వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారు. అనంతరం సన్నీ బ్యాంక్​ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.

  • Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post.

    — sunnyleone (@SunnyLeone) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగింది?

ఆన్​లైన్​ నగదు లావాదేవీల్లో మోసలు గతకొంతకాలంగా ఎక్కువైపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ఇప్పుడు సన్నీ లియోనీ కూడా ఈ విధంగానే మోసపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ధని యాప్​ నుంచి రూ.2 వేల రుణం తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడం వల్ల సన్నీ సిబిల్ స్కోరు తగ్గిపోయింది.

Sunny Leone PAN Card
సన్నీ లియోనీ డిలీట్ చేసి ట్వీట్

ఏం జరిగిందో తెలియని సన్నీ, బ్యాంక్​ అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా మాట్లాడిన సన్నీ లియోనీ.. అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసగాళ్ల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.