ETV Bharat / sitara

ఫెంటాస్టిక్ ఫోర్.. ఆ దర్శకులతో చిరంజీవి

author img

By

Published : Jan 22, 2021, 7:56 PM IST

నలుగురు డైరెక్టర్లతో చిరంజీవి ఫొటో దిగి దానిని ట్విట్టర్​లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్​గా మారింది.

chiranjeevi with four directors of his next movies
ఫెంటాస్టిక్ ఫోర్.. ఆ దర్శకులతో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ఫొటోను ట్వీట్ చేశారు. తన తర్వాతి నాలుగు సినిమాల దర్శకులతో కలిసి ఫొటో దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మెహర్ రమేశ్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు.

chiranjeevi with four directors of his next movies
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ప్రస్తుతం కొరటాలతో 'ఆచార్య' చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్​రాజా దర్శకత్వం వహించే 'లూసిఫర్' రీమేక్​లో నటించనున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత మోహర్​ రమేశ్​త 'వేదాళం' రీమేక్, బాబీతో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.