ETV Bharat / crime

inter student suicide: నిర్మల్ జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : May 31, 2022, 11:20 AM IST

Updated : May 31, 2022, 11:56 AM IST

inter student
విద్యార్థి ఆత్మహత్య

11:18 May 31

పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య

inter student suicide: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని దీక్షిత్(17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భైంసా మండలం కామోల్ గ్రామంలో జరిగింది. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు లక్షెట్టిపేట్‌లోని జ్యోతిబాపులే గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.

ఇవీ చదవండి: family suicide: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య.. మృతుల్లో ఇద్దరు పిల్లలు

'కశ్మీరీ పండిట్'​ టీచర్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

Last Updated :May 31, 2022, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.