ETV Bharat / bharat

Jaipur Girl Child Rape Case: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

author img

By

Published : Dec 18, 2021, 5:21 PM IST

Updated : Dec 18, 2021, 5:49 PM IST

Jaipur girl child rape case: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. రాజస్థాన్​, జైపుర్​లోని శాస్త్రి నగర్​ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

minor rapes
అత్యాచారం

Jaipur girl child rape case: రాజస్థాన్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. జైపుర్​లోని శాస్త్రి నగర్​ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మైనర్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శుక్రవారం వారు కాలనీలో ఆడుకుంటుండగా.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు బాలుడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక ఏడుపు వినిపించి కుటుంబ సభ్యులు పరుగున వెళ్లి చూశారు. బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి:

Belagavi news: బెళగావిలో విధ్వంసం- 27మంది అరెస్టు

ఐదో అంతస్తు నుంచి పడి.. రెండేళ్ల బాలుడు మృతి

Last Updated : Dec 18, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.