ETV Bharat / bharat

వివాహ వేడుకలో పేలిన గ్యాస్​ సిలిండర్లు.. నలుగురు మృతి.. 60 మందికి గాయాలు

author img

By

Published : Dec 8, 2022, 8:49 PM IST

Updated : Dec 9, 2022, 8:48 AM IST

రాజస్థాన్​లోని ఓ వివాహ వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు గ్యాస్​ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. సుమారు 60 మంది గాయపడ్డారు.

Cylinders Blast During wedding Occasion
వివాహ వేడుకలో పేలిన గ్యాస్​ సిలిండర్లు

వివాహ వేడుకలో పేలిన గ్యాస్​ సిలిండర్లు

రాజస్థాన్​లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జోధ్‌పుర్ జిల్లా భూంగ్రా గ్రామంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఐదు గ్యాస్​ సిలిండర్లు పేలిపోయాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. సుమారు 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు.

Cylinders Blast During wedding Occasion
వివాహ వేడుకలో పేలిన గ్యాస్​ సిలిండర్లు
Cylinders Blast During wedding Occasion
వివాహ వేడుకలో పేలిన గ్యాస్​ సిలిండర్లు

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యల చేపట్టారు. క్షతగాత్రులందరిని జోధ్‌పుర్‌లోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు పోలీసులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్​, ఎస్పీ ఘటన స్థలాన్ని పరీశీలించారు.

Last Updated : Dec 9, 2022, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.