ETV Bharat / bharat

ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Dec 17, 2020, 8:25 AM IST

Updated : Dec 17, 2020, 9:12 AM IST

BSF kills two terrorists
ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం

08:22 December 17

ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం

పంజాబ్​లోని భారత్​-పాకిస్థాన్​ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ముష్కరుల కుట్రను భగ్నం చేసింది సైన్యం. అట్టారీ వద్ద దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్ర చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టింది. భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

ఎదురుకాల్పులు..

అనంత్​నాగ్​లోని గుండ్​ బాబా ఖలీల్​ ప్రాంతం వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఓ ఉగ్రవాది సైన్యానికి చిక్కాడు. 

Last Updated :Dec 17, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.