వీడియో: మహిళ ఆత్మహత్యాయత్నం..రక్షించిన యువకులు
Published on: Aug 29, 2019, 6:13 PM IST

ఏం కష్టమొచ్చిందో ఏమో ఆ మహిళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సకాలంలో స్పందించిన యువకులు నీటిలోకి దిగి ఆమెను కాపాడారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని యనమదూరు డ్రైన్లోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. ఏదైమైనప్పటికీ..సాహసం చేసి ఆమె ప్రాణాలు రక్షించిన యువకులను పలువురు అభినందించారు.
Loading...