పొంగి పొర్లుతున్న డుడుమ జలపాతం

By

Published : Jul 29, 2019, 11:50 AM IST

Updated : Jul 29, 2019, 5:05 PM IST

thumbnail

విశాఖపట్నంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విశాఖలోని కొన్ని ప్రధాన మార్గాలలో బండరాళ్లు రోడ్లపై పడి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మాచ్​ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. భారీ వర్షాల కారణంగా ముంచంగిపుట్టు మండలం లో గలాసంగడ నుంచి పనస వెళ్లే ప్రధాన మార్గంలో బండరాళ్లు రోడ్లపై పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

Last Updated : Jul 29, 2019, 5:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.