Pratidhwani: అమెరికా వెళ్లే విద్యార్థులకు ఏయే ధ్రువీకరణ పత్రాలుండాలి ?

By

Published : Apr 13, 2022, 10:42 PM IST

Updated : Apr 13, 2022, 10:58 PM IST

thumbnail

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా ప్రయాణమవుతున్న విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ ధ్రువపత్రాలు, బోగస్‌ రుణాలు, తప్పుడు బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించి, ఎగిరిపోయేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీసా ఇంటర్వ్యూల సమయంలో ఎంబసీ అధికారుల అప్రమత్తతతో వీరంతా దొరికిపోయారు ? మన విద్యార్థులకు అమెరికా విద్యపై ఉన్న అమితాసక్తిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీలు, ఏజెంట్ల పైనా దిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు విద్యార్థులు ఇలా అడ్డదారుల్లో అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏంటి ? వీరికి తప్పుడు ధ్రువపత్రాలు ఎలా వచ్చాయి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Last Updated : Apr 13, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.