Yadadri Drone Visuals: వడివడిగా అడుగులు.. యాదాద్రి క్షేత్రానికి తుది మెరుగులు
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13828354-427-13828354-1638768001516.jpg)
Yadadri Drone Visuals: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయ ఉద్ఘాటన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మార్చి 28న గర్భాలయంలో భక్తులకు పునఃదర్శనం కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొండపైన.. నలువైపులా కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్ల పనులు తుది దశకు చేరాయి. ఈ సుందరమైన కట్టడం అపురూప డ్రోన్ దృశ్యాలు మీకోసం...