PRATIDWANI: పాండోరా పేపర్స్‌...విదేశాల్లో దాచిన నల్లధనం ఎంత?

By

Published : Oct 4, 2021, 9:06 PM IST

thumbnail

ప్రపంచానికి చెదలా పట్టిన నల్ల కుబేరులు, ఆర్థిక అక్రమార్కుల జాబితాను ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ విడుదల చేసింది. పాండోరా పేపర్స్‌ పేరుతో వచ్చిన ఈ నివేదికలో భారతీయ రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలు, ఆర్థిక నేరగాళ్లూ ఉన్నారు. అసలీ జాడ్యానికి అంతం ఎక్కడ? నల్లధనం సమస్య మూలాల్ని గుర్తించి, నిర్మూలించడం ఎలా? ఇదే అశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.