ప్రతిధ్వని: వైద్యుల సూచన లేకుండా కరోనాకు మందులు వాడితే ఫర్వాలేదా..?

By

Published : May 14, 2021, 10:52 PM IST

thumbnail

కరోనా భయంతో చిన్నచిన్న లక్షణాలు కనిపించినా సరే... ప్రజలు మెడికల్‌ షాపులకు పరుగులు తీస్తున్నారు. సోషల్‌ మీడియా పరిజ్ఞానంతో తోచిన రీతిలో వ్యాధి నిర్ధారణ చేసుకుంటున్నారు. కొవిడ్​పై గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫార్వార్డ్‌ మెసేజ్‌లనే.. కాకలుతీరిన వైద్యులు పంపిన ప్రిస్కిప్షన్లుగా భావిస్తున్నారు. ఇంకేముంది... శక్తి కొద్దీ యాంటీబయాటిక్‌ డ్రగ్స్‌, స్టెరాయిడ్స్‌, విటమిన్‌ సప్లిమెంట్స్‌ కొనేస్తున్నారు. కరోనా తగ్గిందనే నమ్మకం కుదిరేంత వరకూ ఆ మందు బిల్లలు చాక్లెట్లలా మింగేస్తున్నారు. ఇప్పటికిప్పుడు శరీరంలో ఏ సమస్యా కనిపించక పోయినా... భవిష్యత్‌లో భయానక వైపరీత్యానికి దారితీసే.. మితిమీరిన ఔషధాల వాడకంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.