రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలపై కేంద్ర సూచనలు ఎంతవరకు సమంజసం?

By

Published : Feb 14, 2023, 10:40 PM IST

thumbnail

PRATHIDWANI: ఉచితంగా లేదా రాయితీపై ఎవరికైనా విద్యుత్ అందించాలి అనుకుంటే ఆ మొత్తాన్ని ముందే రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్‌లకు చెల్లించాలి. స్మార్ట్‌ మీటర్లు తప్పనిసరి చేయాలి. వ్యవసాయాన్ని సౌరవిద్యుత్‌ వైపు మార్చాలి. రాబోయే పదేళ్లకాలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యుత్‌ విధానంలో నిర్థేశించిన ముఖ్యాంశాలివి. ప్రస్తుతం రాష్ట్రాల ముందు అభిప్రాయ సేకరణకు ఉంచిన ఈ సంస్కరణలతో కేంద్రప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలేమిటి? దీనివల్ల డిస్కమ్‌లకు కలిగే ప్రయోజనాలు... రాష్ట్రాలు, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.