అమరావతి గ్రామాల్లో మహిళలపై నిర్బంధకాండ

By

Published : Mar 8, 2021, 1:47 PM IST

Updated : Mar 9, 2021, 5:56 PM IST

thumbnail

రాజధాని అమరావతి గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేపట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రకాశం బ్యారేజీపై కవాతు నిర్వహించేందుకు వచ్చిన రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకుని వారిని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Last Updated : Mar 9, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.