ఆశ్చర్యపరిచేలా.. అద్భుతం అనిపించేలా..!

By

Published : Nov 29, 2019, 12:56 PM IST

thumbnail

నౌకా దళ దినోత్సవం కోసం విశాఖ సాగర తీరం సన్నద్ధమవుతోంది. ఆర్​కే బీచ్ లో తూర్పు నౌకా దళం నేవీ డే సన్నాహక విన్యాసాలు చేస్తోంది. జెమినీ బొట్లలో పహారాలు, యుద్ధ నౌక నావికుల హడావుడి, విమానాలు, హెలికాఫ్టర్లు, గ్లైడర్ ల సందడి.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ సాయంత్రంతో పాటు.. డిసెంబర్ 2న పూర్తి స్థాయి డ్రెస్ రిహార్సల్స్ జరుగుతాయి. డిసెంబరు 4న నౌకా దళ దినోత్సవం ఆర్కే బీచ్ లో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.